Palasa1978 first song launched by S.P.Balasubrahmanyam.
#SPBalasubrahmanyam
#Palasa1978
#SingerBaby
#raghukunche
#karunakumar
#osogasarisong
#herorakshit
#londonbabulu

దర్శకుడు కరుణ కుమార్ తెరక్కిస్తున్న చిత్రం పలాస 1978. 'లండన్ బాబులు' ఫేం రక్షిత్ హీరోగా ఈ సినిమా తెరకెక్కనుంది. తొలి సినిమాతో పోలిస్తే ఈ సినిమా రక్షిత్ లుక్ గుర్తుపట్టలేని విధంగా ఉంది. సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ లు ఆసక్తికరంగా ఉండడంతో సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి.